సిఎస్ఆర్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు గ్రూప్
- March 22, 2022
బహ్రెయిన్: బహ్రెయినీ అనాధలకు సాయం చేసేందుకోసం రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్‌కి మద్దతుగా లులు గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) సీఎస్ఆర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో క్యాంపెయిన్ ప్రారంభించారు. పవిత్ర రమదాన్ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ స్పెషల్ ప్రాజెక్టు కింద ప్రతి కొనుగోలుదారుడు లులు హైపర్ మార్కెట్ వద్ద తమకు తోచిన మొత్తాన్ని సాయం చేయవచ్చు. ఈ మొత్తం అనాధల కోసం వినియోగిస్తారు. పవిత్ర రమదాన్ మాసంలో పేదలకు, మరీ ముఖ్యంగా అనాధలకు ఈ తరహా సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







