రమదాన్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

- March 22, 2022 , by Maagulf
రమదాన్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

ఒమన్: ఒమన్ అథారిటీస్, ఓ కమర్షియల్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. మస్కట్ గవర్నరేటులో నిర్వహించిన ఈ తనిఖీల ద్వారా ఆయా ప్రోడక్ట్స్ ధరల స్థితిగతుల్ని తెలుసుకున్నారు అధికారులు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ముందస్తుగా ఈ తనిఖీలు నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com