BIC F1 బహ్రెయిన్ GP 2023 టిక్కెట్లపై తగ్గింపు
- March 23, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 ఎడిషన్ టిక్కెట్లపై 30 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కటి BD165 ధర కలిగిన ప్రధాన గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్లను ఇప్పుడు BD115.5కి అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటి BD130 వద్ద ఉన్న బాటెల్కో గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్లు ఇప్పుడు BD91 కే కొనుక్కోవచ్చు. అయితే టర్న్ వన్ టిక్కెట్లు ఒక్కొక్కటి BD110 నుండి BD77కి తగ్గించబడ్డాయి. యూనివర్శిటీ, విక్టరీ గ్రాండ్స్టాండ్లు రెండింటికీ టిక్కెట్ల ధర BD65, ఇప్పుడు పెద్దలకు ఒక్కొక్కటి BD45.5 చొప్పున ఆఫర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







