పూర్తిగా మహిళా సిబ్బందితో తొలి స్టోర్‌ని బహ్రెయిన్‌లో ప్రారంభించనున్న లులు
- March 23, 2022
బహ్రెయిన్: లులు హైపర్ మార్కెట్, పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే తొలి స్టోర్‌ని బహ్రెయిన్‌లో ప్రారంభిస్తోంది. 2000 చదరపు మీటర్ల వైశాల్యంలో దనత్ అల్ లాజ్వి ప్రాంతంలో (హమాద్ టౌన్) దీన్ని ఏర్పాటు చేశారు. కూరగాయలు, మీట్ అలాగే గ్రాసరీ ప్రోడక్టులు వంటివి ఇక్కడ సరసమైన ధరల్లో లభిస్తాయి. గతంలో ఈ తరహా కాన్సెప్టుతో సౌదీ అరేబియాలో స్టోర్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. లులు గ్రూప్ రెండు హైపర్ మార్కెట్లు, రెండు షాపింగ్ సెంటర్లను బహ్రెయిన్‌లో నిర్వహిస్తోంది. మొత్తంగా 3000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందులో 40 శాతం మంది బహ్రెయినీలకు ఉద్యోగాలిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







