మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- March 25, 2022
న్యూ ఢిల్లీ: మరోసారి చమురు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి. నాలుగు రోజుల్లో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.. దీనితో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ఇక హైదరాబాదులో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.74గా ఉంది. మొత్తం ఈ మూడు రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.2.40చొప్పున పెరిగాయి.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







