రమదాన్.. హరమైన్ రైలు సర్వీసుల పెంపు
- March 25, 2022
సౌదీ: పవిత్ర రమదాన్ మాసంలో మొత్తం 625,000 మంది ప్రయాణికులను రవాణా చేసేందుకు హరమైన్ హై స్పీడ్ రైలు రోజుకు 50 సర్వీసులను నిర్వహించాలని నిర్ణయించింది. హరమైన్ రైల్వే పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను జెద్దా, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ (KAEC) మీదుగా నడుస్తుంది. మక్కా నుండి మదీనాకు, తిరిగి సులేమానియా సెంట్రల్ స్టేషన్, జెడ్డా.. రాబిగ్‌లోని KAEC స్టేషన్ గుండా హై స్పీడ్ రైలు సర్వీసులు వెళతాయి. కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ గుండా కింగ్ అబ్దుల్లాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జెడ్డా, మక్కా, మదీనాల మధ్య కూడా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







