ఫేక్ కరెన్సీ: ముగ్గురు ఆఫ్రికా జాతీయుల అరెస్ట్
- March 25, 2022
బహ్రెయిన్: ఫేక్ కరెన్సీ కేసులో ముగ్గురు ఆఫ్రికా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించింది. సొమ్ముని రెట్టింపు చేస్తామంటూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి దగ్గరనుంచి ఫేక్ కరెన్సీని ఇందుకోసం వినియోగిస్తున్న పరికరాల్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







