రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళ టైమింగ్స్ మార్పు
- March 25, 2022
యూఏఈ: రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళ టైమింగ్స్ మార్పు చేశారు. స్కూల్ సమయాన్ని తగ్గిస్తూ సంబంధిత సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్ నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఐదు గంటలకు మించకుండా స్కూళ్ళను నిర్వహించాల్సి వుంటుంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత స్కూళ్ళు నడవకూడదు. హోం వర్క్ అలాగే అసైన్మెంట్లనూ తగ్గించాలనీ, తద్వారా విద్యార్థులపైనా, వారి తల్లిదండ్రులపైనా భారం తగ్గించాలని స్కూళ్ళకు ఆదేశించారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







