హంటర్.. ఫోర్-వీల్ డ్రైవ్ అడ్వెంచర్ వెహికల్
- March 26, 2022
            బహ్రెయిన్: హంటర్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్-టెరైన్ హైపర్‌కార్. ఇది 600 bhp, ఫోర్-వీల్ డ్రైవ్ అడ్వెంచర్ వాహనం. స్టైలిష్‌గా డిజైన్ చేయబడిన హంటర్.. అర్బన్, హైవేలలో ఉండే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ హైపర్‌కారును UK బేస్డ్ ప్రోడ్రైవ్ అభివృద్ధి చేసింది. సౌదీ అరేబియాలోని డాకర్లో బహ్రెయిన్ రైడ్ ఎక్స్ ట్రీమ్ బృందం ఈ కారును ప్రయోగాత్మకంగా వినియోగించి సంతృప్తి వ్యక్తం చేసింది. లోబ్ ర్యాలీ వెర్షన్‌తో పోలిస్తే, హంటర్ ప్రొడక్షన్ కారు.. 3.5 లీటర్ V6 ట్విన్-టర్బో ఇంజన్ నుండి 50 శాతం ఎక్కువ శక్తిని పొందుతుంది. ఎడారి దిబ్బల మధ్య, కఠినమైన పర్వతాల ట్రాక్‌ల మధ్య మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సస్పెన్షన్‌ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







