COVID-19 ప్రొసిజర్స్ అప్డేట్ చేసిన UAE
- March 26, 2022
యూఏఈ: COVID-19 పాజిటివ్ కేసుల కాంటాక్టులు అనుసరించాల్సిన కొత్త విధానాలను అప్డేట్ చేసినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. శుక్రవారం (మార్చి 25, 2022) నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధల ప్రకారం.. COVID-19 పాజిటివ్ ను కాంటాక్ట్ అయిన పర్సన్ మొదటి, ఏడవ రోజులలో వైరస్ లక్షణాలు కన్పించగానే PCR పరీక్షను నిర్వహించాలి. ప్రజారోగ్యం, భద్రత వ్యూహానికి అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేసినట్లు NCEMA పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు







