అరమ్‌కో ఫెసిలిటీలో అగ్నిప్రమాదం

- March 26, 2022 , by Maagulf
అరమ్‌కో ఫెసిలిటీలో అగ్నిప్రమాదం

సౌదీ: జెడ్డాలోని అరమ్‌కో పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ స్టేషన్‌లో 17:25 (సౌదీ కాలమానం ప్రకారం) అగ్నిప్రమాదం సంభవించిందని అరబ్ సంకీర్ణ దళాల ప్రతినిధి తెలిపారు. దీని ఫలితంగా చమురు కేంద్రానికి చెందిన రెండు ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదం వెనుక హతీ తీవ్రవాదుల హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడులు జెడ్డాలో ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపలేదని సంకీర్ణ దళాల ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com