షుగర్‌ని కంట్రోల్ చేసే మొక్కజొన్న
- March 27, 2022
మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. మొక్కజొన్నల్లో ముఖ్యంగా ఉదారంగు మొక్కజొన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ అని చెబుతున్నారు నిపుణులు.
- ఉదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని నిపుణులు తేల్చారు.
- ఉదారంగులో లభించే మొక్కజొన్నల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఫైటో కెమికల్ శరీరంలోని మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
- ఊదారంగు మొక్కజొన్న తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ శాతం తగ్గినట్లు గుర్తించారు.
- మొక్కజొన్నతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. క్లోమమ గ్రంథి పనితీరు మెరుగైంది.
- ఈ మొక్కజొన్న తినడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అవుతుందని నిపుణులు గుర్తించారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







