బ్రసెల్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభo
- April 03, 2016
బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభమైంది. కేవలం మూడు విమానాల రాకపోకలే ఉంటాయని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.3 ప్యాసెంజర్ విమానాలు బ్రస్సెల్స్ నుంచి ఫరో, ఏథెన్స్, ట్యూరిన్ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలిపారు.మార్చ్22న బ్రసెల్స్ విమానాశ్రయం ఐసిస్ దాడులతో వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘనలో 32 మంది మృత్యువాతపడ్డారు. అప్పటినుంచి శనివారం వరకు బ్రస్సెల్స్ విమానాశ్రయాన్ని మూసేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







