ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్‌లో ప్రవేశించనున్న దుబాయ్

- March 30, 2022 , by Maagulf
ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్‌లో ప్రవేశించనున్న దుబాయ్

యూఏఈ: మెటావర్స్ ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునే క్రమంలో దుబాయ్ మునిసిపాలిటీ ప్రైవేటు సెక్టార్ కంపెనీలతో కలిసి పని చేయనుంది.వన్ హ్యూమన్ రియాలిటీ టాక్స్ పేరుతో దుబాయ్ మునిసిపాలిటీ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.నాలెడ్జ్ షేరింగ్ సహా పలు అంశాలకు సంబందించి అలాగే పరస్పర సహకారం వంటి విభాగాల్లో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు కొత్త కాన్సెప్ట్‌ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కొత్త అర్బన్ విజన్‌లో మనుషులే కేంద్రంగా వుంటారు. ప్రైవసీ, సెక్యూరిటీ, యాజమాన్య హక్కులు, సాంకేతిక కార్యకలాపాలు వంటివాటికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, అసమానతలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com