సౌదీ అరేబియా: ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల రద్దుపై రిఫండ్ వుండదు
- March 30, 2022
సౌదీ అరేబియా: రీ-ఎంట్రీ మరియు ఎగ్జిట్ వీసాల రద్దుకు సంబంధించి ఎలాంటి ఫీజు రిఫండ్ వుండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) స్పష్టం చేసింది. జవజాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాలకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశం లబ్దిదారుడికి వుండదు. యజమానికి సంబంధించిన అబ్షెర్ వేదిక నుంచి రద్దు చేసుకోవడానికి వీలుంటుంది. ప్రొబేషనరీ సమయంలో కార్మికుల ఫైనల్ ఎగ్జిట్ వీసాలు రద్దు చేయబడవని గతంలోనే జవజాత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా మార్చేందుకు కూడా అనుమతి లేదు.
తాజా వార్తలు
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!