ఆరు నెలల ‘ఔట్ సైడ్’ వెసులుబాటు కొనసాగుతుంది
- April 01, 2022_1648812761.jpg)
కువైట్: ఆరు నెలల కంటే ఎక్కువ కాలం విదేశాల్లో వున్న వలసదారులకు సంబంధించిన రెసిడెన్సీ రద్దు కాబోదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా (మినిస్ట్రరీ ఆఫ్ ఇంటీరియర్) బ్రిగేడియర్ జనరల్ తవమీద్ అల్ కందారి చెప్పారు. అయితే, డొమెస్టిక్ వర్కర్స్‌కి ఇది వర్తించదు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయినవారి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. ఆరు నెలల కంటే ఎక్కువ సమయం విదేశాల్లో వుండిపోతే అలాంటి డొమెస్టిక్ వర్కర్ల రెసిడెన్సీ రద్దు చేయబడుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!