మహ్‌బౌలా భద్రతా తనిఖీలు: 654 ఉల్లంఘనల నమోదు

- April 01, 2022 , by Maagulf
మహ్‌బౌలా భద్రతా తనిఖీలు: 654 ఉల్లంఘనల నమోదు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా నిర్వహించిన భద్రతా తనిఖీల్లో మహ్‌బౌలా ప్రాంతంలో 654 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. పలువుర్ని ఈ సందర్భంగా అరెస్టు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ సూచనల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్ మేజర్ జనరల్ జమాల్ అల్ జయెఘ్ పర్యవేక్షణలో ీ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com