భారత్‌, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు

- April 03, 2016 , by Maagulf
భారత్‌, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు

భారత ప్రధాని నరేంద్రమోడీ సౌదీ అరేబియాలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రియాద్‌లో సౌదీ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులతో ముందుకు రావాలని సౌదీ పారిశ్రామిక వర్గాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com