PACI 'సాహెల్' యాప్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ ఆప్షన్
- April 04, 2022
కువైట్: రెసిడెంట్స్ మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను అప్డేట్ చేయడానికి 'సహెల్' అప్లికేషన్లో కొత్త సర్వీసును ది పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మెషన్ (PACI) అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం కువైటీలు, ప్రవాసులు ఉపయోగించుకొని తమ మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను నేరుగా సాహెల్ అప్లికేషన్ ద్వారా PACIతో జోడించవచ్చు. లేదా అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఫోన్ నంబర్‌ను మార్చుకున్న, ఈమెయిల్ అడ్రస్ మార్చుకున్న వారికి ఈ సర్వీస్ ఉపయుక్తంగా ఉంటుంది. ఫోన్ నంబర్ మార్చుకున్న రెసిడెంట్స్/సిటిజన్స్ కొత్త నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. దీనిద్వారా అధికారుల నుండి డాక్యుమెంట్స్ లేదా నోటిఫికేషన్లను అంతరాయం లేకుండా స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు









