సుర్ హెల్త్ కాంప్లెక్సులో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం

- April 04, 2022 , by Maagulf
సుర్ హెల్త్ కాంప్లెక్సులో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం

మస్కట్: సుర్ హెల్త్ సిటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం నుంచి కోవిడ్ 19 ఇమ్యునైజేషన్ సెంటర్ సుర్ హెల్త్ కాంప్లెక్సుకి మార్చడం జరిగింది.ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com