కూరగాయలతో పొట్ట తగ్గించుకోండి

- April 05, 2022 , by Maagulf
కూరగాయలతో పొట్ట తగ్గించుకోండి

కొంత మందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి, చూడటానికి ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు.

కొవ్వును కరిగించేందుకు గుమ్మడికాయ తీసుకోవటం మంచిది. మంచి గుమ్మడి తో కూకే చేసుకుని తానాం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో పాచి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట.

క్యాలీఫ్లవర్ , వబాజీలను మా ఆహారంలో భాగం చేసుకోవటం వాళ్ళ వీటిలో ఉండే పీచు పదార్ధాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యముగా అరికడతాయి.అదేవిధం గా వారానికి రెండు మూడు సార్లు పుట్ట గొడుగులు తీసుకోవటం కూడా కొవ్వును కరిగించటానికి తోడ్పడుతొంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్స్ మన శారీలంలో మెటబాలిజం ను గాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది.ఎక్కువ మోతాదులో ఆకుకూరలు, తీసుకోవటం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com