ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బహ్రెయిన్ చర్యలు
- April 05, 2022
బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసంలో ధరలు పెరగకుండా చూసేందుకు స్థానిక మార్కెట్లలో అన్ని ఆహార ఉత్పత్తుల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. పండ్లు, కూరగాయలతో సహా అన్ని నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పవిత్ర మాసంలో భారీ డిమాండ్ నేపథ్యంలో వాటి ధరలను పెంచే లక్ష్యంతో వ్యాపారులు పండ్లు, కూరగాయలను నిల్వ చేయకుండా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది. అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచిన పలువురు వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







