ఒమన్‌లో 61 మంది ఖైదీల విడుదలకు అజ్ఞాత వ్యక్తి సాయం
- April 05, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని అల్ దహిరా గవర్నరేట్, బహ్లా విలాయత్ కోర్టులలో పెండింగ్ కేసులకు సంబంధించి 61 మంది ఖైదీలను విడుదల చేయడానికి అజ్ఞాత దాత సహాయం చేశారు. వరుసగా 6వ సంవత్సరం.. ఒక అజ్ఞాత దాత ఖైదీలను విడుదల చేయడంలో సహాయం చేసారని ఎఫ్‌కే కేఆర్బీఏ తెలిపారు.61 మంది ఖైదీలకు సంబంధించి అల్ దహిరా గవర్నరేట్, విలాయత్ ఆఫ్ బహ్లా కోర్టులలో కేసులు విచారణలో ఉన్నాయి.వాటిలో ఏడు కేసులు ధంక్ నుండి, 23 ఇబ్రి నుండి, తొమ్మిది యాన్‌కుల్ నుండి, 22 బహ్లా నుండి ఉన్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







