మహిళా వ్యాపారవేత్త జైలు శిక్షకు బహ్రెయిన్ కోర్టు సమర్థన
- April 06, 2022
మనామా: ఓ బ్రహెయినీ మహిళా వ్యాపారవేత్తపై నమోదైన అవినీతి కేసులో ఆమెకు కింది న్యాయస్థానం విధించిన జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. సదరు మహిళకు 16,000 బహ్రెయినీ దినార్లు జరీమానా కూడా విధించడం జరిగింది. 60 మిలియన్ దినార్లకు సంబంధించిన వ్యవహారంలో 16,000 బహ్రెయినీ దినార్లను లంచంగా ఇవ్వజూపారన్న అభియోగం నిందితురాలిపై మోపబడింది. ఓ ఉద్యోగి ద్వారా ఈ అవినీతికి నిందితురాలు తెరలేపింది. సదరు ఉద్యోగి భార్యకు లంచం మొత్తం అందినట్లు విచారణలో తేలింది. ఆ ఉద్యోగికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







