ఐదేళ్ళ కంటే పాతవైన ట్రాన్స్‌పోర్టు ట్రక్కుల దిగుమతి పై బ్యాన్

- April 06, 2022 , by Maagulf
ఐదేళ్ళ కంటే పాతవైన ట్రాన్స్‌పోర్టు ట్రక్కుల దిగుమతి పై బ్యాన్

సౌదీ అరేబియా: ఐదేళ్ళ కంటే పాతవైన ట్రాన్స్‌పోర్టు ట్రక్కుల దిగుమతిపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ బ్యాన్ విధించింది. మే 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని భారీ ట్రాన్స్‌పోర్టు ట్రక్కులకీ ఈ నిబంధన వర్తిస్తుంది. 3.5 టన్నులకు మించిన లోకోమోటివ్స్, ట్రైలర్లు, సెమీ ట్రైలర్లకు ఈ నిషేధం వర్తిస్తుంది. తయారీ సంవత్సరంలోని జనవరి 1 నుంచి ఐదేళ్ళ సమయాన్ని లెక్కిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com