విదేశాల్లో బ్యాంకుల్ని మోసం చేసిన నలుగురు వలసదారుల అరెస్ట్
- April 06, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ నలుగురు వలసదారుల్ని అరెస్టు చేయడం జరిగింది. బ్యాంకుని మోసం చేసిన కేసులో వేరే దేశం వీరిని వాంటెడ్ క్రిమినల్స్‌గా భావిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయులైన నలుగుర్ని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు నుంచి సొమ్ముల్ని తమ ఖాతాలకు నిందితులు తరలించుకున్నారు. ఒమన్‌లోకి ప్రవేశించే సమయంలో వారితోపాటే ఆ సొమ్ములున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







