డ్రగ్స్ కేసులో ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష
- April 07, 2022
            యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 500 గ్రాముల కొకైన్ కలిగి ఉన్నందుకు దోషిగా తేలిన ఒక ఇజ్రాయెల్ మహిళకు మరణశిక్ష పడింది. కాగా మరణశిక్ష పడిన 43 ఏళ్ల ఫిదా కివాన్ శిక్షపై అప్పీల్ చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఫోటోగ్రఫీ స్టూడియోను కలిగి ఉన్న మహిళ, ఏడాది క్రితం పని కోసం దుబాయ్‌కి వచ్చింది. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్‌లో పోలీసులు కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ తనవి కావని కివాన్ కోర్టులో వాదించింది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







