.bh డొమైన్ కు ఫుల్ డిమాండ్
- April 07, 2022
బహ్రెయిన్: .bh డొమైన్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ సర్వీసును ప్రారంభించిన మొదటి మూడు రోజుల్లోనే 40 కంటే ఎక్కువమంది స్థానిక డొమైన్ ను రిజర్వ్ చేసుకున్నారు. mall.bh ద్వారా eCommerce ప్లాట్‌ఫారమ్‌ల కోసం స్థానిక డొమైన్ పేరును రిజర్వేషన్ చేసుకునేందుకు mall.bh వెబ్ సైట్ లో కొత్త సర్వీసును ప్రారంభించారు. .bh డొమైన్ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి Mall.bhని సందర్శించడం ద్వారా ఇకామర్స్ నిర్వాహకులు స్థానిక డొమైన్ పేరు (.bh)ని రిజర్వ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







