‘దేవా’ IPOకు Dh22.3 బిలియన్ల విలువైన ఆఫర్లు
- April 07, 2022
            దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) అధిక సంఖ్యలో సబ్స్క్రయిబ్ చేయబడింది. Dh315 బిలియన్ల విలువైన ఆఫర్లు వచ్చాయి. Dh22.3 బిలియన్ల విలువైన ఈ IPO 2022లో ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్, ఐరోపాలో అతిపెద్దదిగా నిలిచింది. అంతర్జాతీయ సావరిన్, ప్రైవేట్ ఫండ్స్ తో పాటు 65,000 మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారని దుబాయ్ డిప్యూటీ రూలర్, డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. దేవా IPO ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్దదని, ఈ విజయం దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం, స్థానిక ఆర్థిక మార్కెట్లపై నమ్మకాన్నితెలుపుతుందని షేక్ మక్తూమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







