రమదాన్: అధికారిక పని గంటల సవరణ చేసిన రాయల్ ఒమన్ పోలీస్

- April 07, 2022 , by Maagulf
రమదాన్: అధికారిక పని గంటల సవరణ చేసిన రాయల్ ఒమన్ పోలీస్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, తమ అధికారిక పని గంటల్ని పవిత్ర రమదాన్ మాసంలో సవరిస్తూ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు ఈ పని గంటలు వుంటాయి. ఏప్రిల్ 10 నుంచి ఈ పని గంటలు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు ఈ సమయం 8.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల వరకు నిర్ధారిస్తూ ప్రకటన చేయగా, దాన్నిప్పుడు సవరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com