రమదాన్: రాత్రి వేళ కళ్ళు చెదిరే వేడుకలకు బిఐసి సిద్ధం
- April 07, 2022
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రాత్రి వేళల్లో కళ్ళు చెదిరే అద్భుత ప్రదర్శనల్ని ఆస్వాదించేలా కార్యక్రమాలు రూపొందించారు. తొలి ఈవెంట్ శనివారం బిఐసి వెహికిల్ డైనమిక్స్ ప్రాంతంలో జరుగుతుంది. ఏప్రిల్ 14న, ఏప్రిల్ 23న, ఏప్రిల్ 30న ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. మధ్యాహ్నం 3.30 నిమిషాల సమయంలో పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రాత్రి క్ష గంటల నుంచి లోపలికి అనుమతినిస్తారు. 8 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాలు అర్థ రాత్రి వరకూ కొనసాగుతాయి. ప్రతి డ్రైవర్‌కీ 8 దిర్హాముల రుసుము వసూలు చేస్తారు. ప్రయాణీకుడిలా హాజరవ్వాలంటే 5 బహ్రెయినీ దినార్లు చెల్లించాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







