ఫేక్ మెసేజ్లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 07, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్.. ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. కొత్త ఫేక్ లింక్ ద్వారా నిందితులు, అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు వివరాల్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఫేక్ లింకులు పంపుతున్నారనీ, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







