బహ్రెయిన్ లో రెండో బూస్టర్ షాట్ కు ఆమోదం
- April 08, 2022
బహ్రెయిన్: 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు సెకండ్ బూస్టర్ షాట్ ను ఆమోదించారు. లాస్ట్ బూస్టర్ షాట్ తీసుకున్న తేదీ నుండి 9 నెలల తర్వాత COVID-19 బూస్టర్ షాట్ తీసుకోవచ్చని బహ్రెయిన్ నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. ఏప్రిల్ 07 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా Pfizer-BioNTech లేదా మునుపటి బూస్టర్ షాట్ వ్యాక్సిన్‌ని ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తులు రెండవ లేదా భవిష్యత్తులో అదనపు బూస్టర్ షాట్‌ని ఎంచుకోకుంటే BeAware బహ్రెయిన్ అప్లికేషన్‌లోని ఆకుపచ్చ షీల్డ్ పసుపు రంగులోకి మారదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







