రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 836 మంది అరెస్ట్
- April 08, 2022
కువైట్: జనవరి 1 నుండి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ కాలంలో అధికారులు 16,693 ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 836 రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. 383 కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేసిన అధికారులు.. 242 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో 7,406 ప్రమాదాలు నమోదు అయ్యాయి. దీంతోపాటు 617 డ్రగ్స్ సీజ్లు, 42 ఆల్కహాల్ సీజ్ లు నమోదు అయినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







