నాలుగో డోస్‌ విషయమై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనా లేదు

- April 08, 2022 , by Maagulf
నాలుగో డోస్‌ విషయమై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనా లేదు

కువైట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఖాలిద్ అల్ సయీద్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి నాలుగో డోస్ విషయమై ఎలాంటి ఆలోచనా లేదని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయమై ఎలాంటి ఆలోచన చేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. సెలవులో వున్నా వైద్యులు, డెంటిస్టులకు శిక్షణా అలవెన్సులు కొనసాగేలా మినిస్టీరియల్ నిర్ణయం విడుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com