ఆది సాయికుమార్ హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'క్రేజీ ఫెలో' గా టైటిల్ ఖారారు
- April 08, 2022
హైదరాబాద్: యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధమోహన్ నిర్మాణంలో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి 'క్రేజీ ఫెలో' అనే టైటిల్ ఖారారు చేశారు. ఈ చిత్రంలో ఆది పోషిస్తున్న పాత్రకు తగ్గట్టు ఈ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.
టైటిల్ కి తగినవిధంగా ఈ చిత్రంలో ఆది విభన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. టైటిల్ పోస్టర్ కూల్ అండ్ క్లాస్ గా ఆకట్టుకుంది.
కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్
సాంకేతిక విభాగం:
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నిర్మాత : కేకే రాధమోహన్
రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి
సంగీతం : ఆర్ఆర్ ద్రువన్
డీవోపీ: సతీష్ ముత్యాల
ఆర్ట్ : కొలికపోగు రమేష్
ఎడిటర్: సత్య గిడుతూరి
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్
ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను)
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజైనర్ : రమేష్ కొత్తపల్లి
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







