ప్రైవేట్ రంగం కోసం అందుబాటులో 17 ప్రభుత్వ ప్లాట్లు
- April 09, 2022
బహ్రెయిన్: ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బహ్రెయిన్ కొత్తగా ప్రారంభించిన వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్ రంగం కోసం 17 ప్రభుత్వ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న మొదటి బ్యాచ్ ప్రభుత్వ ప్లాట్లు మొత్తం వైశాల్యం 230,814.20 చదరపు మీటర్లు. 17 ప్లాట్లలో.. వర్క్స్ మినిస్ట్రీ 52,785.70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు ప్లాట్లు కలిగి ఉంది. 151,693.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్ ఎకానమీలు మూడింటిని కలిగి ఉన్నాయి. 26,335 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఏడింటిని ఎడామా కలిగి ఉంది. ప్లాట్ల బహిరంగ వేలం బహ్రెయిన్ టెండర్ బోర్డు ద్వారా జరుగుతుంది.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







