మాదక ద్రవ్యాల కేసులో నిందితుడి అప్పీల్ ను తిరస్కరించిన కోర్టు

- April 10, 2022 , by Maagulf
మాదక ద్రవ్యాల కేసులో నిందితుడి అప్పీల్ ను తిరస్కరించిన కోర్టు

బహ్రెయిన్‌: మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి(40) విజ్ఞప్తిని బహ్రెయిన్‌ హైకోర్టు తిరస్కరించింది. నిందితుడికి గతంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD3000 జరిమానాను కోర్టు విధించింది. పోలీసులు స్టింగ్ ఆపరేషన్‌లో నిందితుడి పోలీసులకు పట్టుబడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అనుమానితుడు ఒక రహస్య ఏజెంట్ పన్నిన ఉచ్చులో పడ్డాడు. అతను ఏజెంట్ నుండి BD150 విలువైన నిషేధిత డ్రగ్స్ కొనడానికి ఆఫర్ చేశాడు. పోలీసుల ఆపరేషన్‌ను అనుమానించకుండా.. అనుమానితుడు ఏజెంట్‌ను కలిశాడు. డెలివరీ పూర్తయిన వెంటనే పోలీసు అధికారులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com