మార్చి 2022లో రికార్డు సృష్టించిన సౌదీ పోర్టులు

- April 10, 2022 , by Maagulf
మార్చి 2022లో రికార్డు సృష్టించిన సౌదీ పోర్టులు

సౌదీ: సౌదీ పోర్టులు మార్చి 2022లో కొత్త త్రూపుట్ వాల్యూమ్‌లను నమోదు చేసి రికార్డు సృష్టించాయి. టన్నుల సంఖ్య 0.09% పెరిగి మొత్తం 25 మిలియన్ టన్నులకు చేరుకుంది. కంటైనర్ త్రూపుట్ 2.5% పెరిగింది.  సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ) జారీ చేసిన గణాంకాల ప్రకారం.. సౌదీ నౌకాశ్రయాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పనితీరు సూచికలలో పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో కంటైనర్ ట్రాన్స్ షిప్‌మెంట్ సంఖ్య 17% పెరిగింది. ప్రయాణీకుల సంఖ్య 84.2%, కార్లు 15.5% పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com