గృహ వ్యర్థాలను తగ్గించాలి: బహ్రెయిన్

- April 10, 2022 , by Maagulf
గృహ వ్యర్థాలను తగ్గించాలి: బహ్రెయిన్

బహ్రెయిన్: గృహ వ్యర్థాలను తగ్గించాలని బహ్రెయిన్ ప్రజలను రాజధాని మున్సిపాలిటీ కోరింది. గత రమదాన్ లో రాజధాని నుండి 16,838 టన్నుల గృహ వ్యర్థాలను తొలగించినట్లు వెల్లడించింది. తొలగించబడిన మొత్తం వ్యర్థాలలో 92% ఉన్న వ్యర్థాలను తగ్గించే అవకాశం ఉన్నవని మున్సిపాలిటీ పేర్కొంది. ముఖ్యంగా గృహ వ్యర్థాలను తగ్గించడంపై పౌరులు, నివాసితులలో అవగాహన కల్పించడానికి తాము కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com