ఒమన్‌లో బావిలో పడి వ్యక్తి మృతి
- April 11, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్‌లో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రెస్క్యూ బృందాలు ఆదివారం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. నార్త్ షర్కియా గవర్నరేట్‌లోని ఇబ్రాలోని విలాయత్‌లో ఒక వ్యక్తి బావిలో పడినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్ మెంట్లోని అధికార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశాయని పేర్కొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







