బీఏసీ ఎయిర్‌పోర్ట్ రోడ్డు అత్యవసర వినియోగానికి మాత్రమే
- April 11, 2022
బహ్రెయిన్: ఆరాద్ హైవే నుండి ఎయిర్‌పోర్ట్ రోడ్ 2403కి వెళ్లే రహదారి సోమవారం నుండి మూసివేయబడుతుందని బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (BAC), బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (BIA) ఆపరేటర్, మేనేజింగ్ బాడీ ప్రజలకు తెలియజేసింది. రహదారి అత్యవసర వినియోగానికి, అధీకృత వాహనాలకు మాత్రమే పరిమితం చేయబడుతుందన్నారు. షేక్ ఖలీఫా కాజ్‌వే నుండి వచ్చి ఆరాద్ హైవే వైపు వెళ్లే వారు తప్పనిసరిగా అరద్ హైవేలోని ఫాల్కన్ సిగ్నల్‌కు వెళ్లి విమానాశ్రయానికి దారితీసే సిగ్నల్స్ ను అనుసరించి రాకపోకలు, బయలుదేరే ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







