సౌదీ అరేబియా: 2021లో 546,000 వాహనాలు దిగుమతి
- April 11, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా జకాత్, ఆదాయం మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకారం.. 2021 సంవత్సరంలో దిగుమతి చేసుకున్న మొత్తం వాహనాల సంఖ్య 546,000 కంటే ఎక్కువ. 2020 సంవత్సరంలో 544,000 వాహనాలను దిగుమతి చేసుకున్నారు. గతేడాది కంటే దిగుమతి అయిన వాహనాల సంఖ్య ఈ ఏడాది కొంచెం అధికంగా ఉంది. జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇండియా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, తైవాన్, మెక్సికో, చెక్ రిపబ్లిక్, ఇటలీ, టర్కీ దేశాల నుండి గత ఏడాది వాహనాలను దిగుమతి చేసుకున్నారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







