పనామా పేపర్లలో బ్లాక్ మనీ వీరుల పేర్లు...
- April 04, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద నల్లధనం కుంభకోణం విషయాన్ని న్యాయ సంస్థ మోసాకా ఫోన్సెకా బయటపెట్టింది. పనామా పేపర్స్ పేరుతో బ్లాక్ మనీ వీరుల పేర్లను వెల్లడించింది. జాబితాలో పలువురు దేశాధ్యక్షులు, మాజీ దేశాధ్యక్షుల పేర్లను వెల్లడించింది. భారత్ నుంచి 500 మంది పేర్లను పనామా పేపర్స్ బయటపెట్టింది. జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్, ఐశ్వర్యరాయ్ పేర్లు ఉండటంతో సంచలనంగా మారింది. వీరితోపాటు ప్రముఖ వ్యాపారులు దిగ్గజం గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ, ఇండియాబుల్స్ యజమాని సమీర్ గుప్త, ఢిల్లి లోక్సత్తా పార్టీ మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ రాజకీయ నాయకుడు శిశిబజోరాల పేర్లను బయటకు వచ్చాయి.
మిగతావారి పేర్లను వెల్లడించాల్సిన ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







