జీసీసీ దేశాల చెల్లింపు వ్యవస్థలు అనుసంధానం
- April 12, 2022
యూఏఈ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడానికి సంబంధించిన ఒక ఒప్పందానికి యూఏఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో సోమవారం అనేక తీర్మానాలను ఆమోదించారు. కేబినెట్ ఆమోదించిన తీర్మానాలలో జీసీసీ దేశాల మధ్య చెల్లింపు వ్యవస్థల అనుసంధానం ఒప్పందం కూడా ఉంది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







