మస్జీదుల అభివృద్ధి ప్రణాళిక ప్రారంభం: ప్రిన్స్ సల్మాన్
- April 12, 2022
బహ్రెయిన్: మస్జీదుల అభివృద్ధి ప్రణాళికను వెంటనే ప్రారంభించాలని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశించారు. వివిధ గవర్నరేట్‌లలో ఉన్న సున్నీ, జాఫారీ ఎండోమెంట్స్‌కు చెందిన 20 మస్జీదుల ప్రారంభోత్సవం, పునరుద్ధరణకు వెంటనే ఏర్పాట్లు చేయాలని న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు. సల్మాన్ సిటీలో 12 మస్జీదుల రూపకల్పన, నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అవసరమైన స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రణాళిక కోసం అవసరమైన బడ్జెట్‌ను, మస్జీదులను పునర్నిర్మించడం, అభివృద్ధి చేయడంలో ఆధునిక ప్రమాణాలు, ఇస్లామిక్ డిజైన్‌లను పరిశీలించాలని ప్రిన్స్ సల్మాన్ సూచించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







