కీలక వైద్య విభాగాల్ని ప్రైవేటు పరం చేయనున్న సౌదీ అరేబియా
- April 12, 2022
సౌదీ అరేబియా: వైద్య రంగానికి సంబంధించి కొన్ని విభాగాల్ని ప్రైవేటు పరం చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ (ఎంహెచ్ఆర్ఎస్డి) వెల్లడించింది. హెల్త్ స్పెషలైజేషన్ ప్రొఫెషన్స్‌లో 60 శాతం సౌదీయైజేషన్, ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ ప్రొఫెషన్స్‌లో 30 శాంత లోకలైజేషన్, సేల్స్ మరియు మెడికల్ అప్లయెన్సెస్ మరియు సప్లయ్స్ ప్రొఫెషన్స్‌లో 40 శాతం సౌదీయైజేషన్ వంటివి ఇందులో వున్నాయి. ఉద్యోగార్ధులకు శిక్షణ ఇప్పించడం వంటివి కూడా ఈ ప్రాజెక్టులో వున్నాయి.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్