వాట్సాప్ ద్వారా పార్కింగ్ ఫీజుని చెల్లించే అవకాశం

- April 12, 2022 , by Maagulf
వాట్సాప్ ద్వారా పార్కింగ్ ఫీజుని చెల్లించే అవకాశం

దుబాయ్: దుబాయ్ మోటరిస్టులు పార్కింగ్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా ఇకపై చెల్లించవచ్చు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్ఎంఎస్ మీద 30 ఫిల్స్ వాహనదారులు ఆదా చేసుకోవచ్చు. ప్లేట్ నంబర్, జోన్ నెంబర్ సమయం పేర్కొనాలి. పార్కింగ్ టిక్కెట్ ఖరీదు డిజిటల్ వ్యాలెట్ నుంచి కట్ చేయబడుతుంది.

వాట్సాప్ ద్వారా ఎలా చెల్లించాలి:

ప్లేట్ నంబర్ (స్పేస్) జోన్ నంబర్ (స్పేస్) వ్యవధి
ఇది ఇలా ఉండాలి: A00000 000A 2
పార్కింగ్ టికెట్ ధరను వాహనదారుల డిజిటల్ వ్యాలెట్ నుండి మినహాయించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com