ఒమన్ ఎయిర్ అధికారిక ఛానెల్స్ లో ఆఫర్ల వివరాలు
- April 13, 2022
మస్కట్: ఒమన్ ఎయిర్ తన ఆఫర్లు, ప్రమోషన్స్ వివరాలను తమ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లు, omanair.com వెబ్సైట్లో ప్రకటించనున్నట్లు తెలిపింది. అన్ని ఒమన్ ఎయిర్ ఆఫర్లు, ప్రమోషన్ల వివరాలను తమ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లు, omanair.com వెబ్సైట్లో ప్రకటించబడతాయని పేర్కొంది. దయచేసి ఇతర వెబ్సైట్లు లేదా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించబడిన వివరాలకు ఒమన్ ఎయిర్ బాధ్యత వహించదని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..