గురు, ఆదివారాల్లో ఇండియన్ ఎంబసీ మూసివేత
- April 13, 2022
కువైట్: ఈ గురువారం అలాగే ఆదివారం కువైట్‌లోని భారత ఎంబసీ మూసివేయబడుతుంది. అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం అందుబాటులో వుంటాయి. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14న ెంబసీ మూసివేయనున్నారు. ఏప్రిల్ 17న ఈస్టర్ ఆదివారం నేపథ్యంలో ఎంబసీ మూసివేయబడుతుంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







